ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దుర్గ మాత నాలుగో రూపం అయిన మాత కూష్మాండ కు ప్రణామాన్ని ఆచరించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 29 SEP 2022 8:58AM by PIB Hyderabad

మాత దుర్గాదేవి నాలుగో రూపం అయినటువంటి మాత కూష్మాండ దేవి యొక్క ఆశీస్సు లు నవరాత్రి కాలం లో భక్తజనుల కు ప్రాప్తించాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.

దేవి యొక్క ప్రార్థన ల పఠనం (స్తుతి) తాలూకు ఒక సందేశాన్ని కూడా శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘నవరాత్రుల లో ఈ రోజు న దుర్గ మాత యొక్క నాలుగో స్వరూపం అయిన దేవి చరణాల కు కోటి కోటి నమస్కారాలు. మాత కూష్మాండ యొక్క శుభాశీస్సు లు అందరి జీవనం లో సంపన్నత ను మరియు ప్రసన్నత ను పరిపూర్ణం గా అందించు గాక. ఇదే నేను అభిలషిస్తున్నది..’’ అని పేర్కొన్నారు.

****

DS/ST

 


(రిలీజ్ ఐడి: 1863281) సందర్శకుల సూచీ సంఖ్య : : 195