ప్రధాన మంత్రి కార్యాలయం
శహీద్ భగత్ సింహ్ జయంతి సందర్భం గా ఆయన కు ప్రణామాలుఅర్పించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
28 SEP 2022 8:00AM by PIB Hyderabad
శహీద్ భగత్ సింహ్ జయంతి నాడు ఆయన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రణామాలు అర్పించారు. శహీద్ భగత్ సింహ్ గురించిన ఆలోచనల ను వీడియో రూపం లో శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘శహీద్ భగత్ సింహ్ గారి జయంతి నాడు ఆయన కు ప్రణామాలు అర్పిస్తున్నాను. ఆయన ధైర్యం మనకు ప్రేరణ ను అందిస్తుంది. మన దేశం పట్ల ఆయన కు ఉన్న దార్శనికత ను సాకారం చేసేందుకు మన నిబద్ధత ను పునరుద్ఘాటిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
***
DS/ST
(रिलीज़ आईडी: 1862867)
आगंतुक पटल : 196
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
Malayalam
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada