ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ విష్ణు చరణ్ సేఠీ కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 19 SEP 2022 2:19PM by PIB Hyderabad

భారతీయ జనతా పార్టీ ఒడిశా విభాగం నేత శ్రీ విష్ణు చరణ్ సేఠీ కన్నుమూత పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘శ్రీ విష్ణు చరణ్ సేఠీ ఒడిశా యొక్క ప్రగతి కి గాను మార్గదర్శకప్రాయమైనటువంటి తోడ్పాటు ను అందించారు.  కఠోరంగా శ్రమించేటటువంటి ఒక శాసనసభ్యుని గా ఆయన తనకంటూ ఒక పేరు ను తెచ్చుకొన్నారు.  సామాజిక సశక్తీకరణ కు ఆయన ఎంతగానో తోడ్పడ్డారు.  ఆయన ఇక లేరన్న వార్త విని దు:ఖించాను.  ఆయన యొక్క కుటుంబానికి మరియు ఆయన ను సమర్థించే వారికి ఇదే నా సంతాపం.  ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.

*****

DS/TS

 (Release ID: 1860564) Visitor Counter : 39