ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త శ్రీ బ్రజ్ బసి లాల్ మృతికి సంతాపం తెలిపి నివాళులర్పించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
నాడు పోస్టు చేయడమైనది:
10 SEP 2022 3:21PM by PIB Hyderabad
ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్త బ్రజ్ బసి లాల్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఒక ట్వీట్ చేస్తూ,
శ్రీ బసి లాల్ గొప్ప వ్యక్తి. సంస్కృతి , పుతాతత్వ శాస్త్రానికి ఆయన అందించిన సేవలు గొప్పవి. గొప్ప మేధావిగా ఆయన గుర్తుండి పోతారు. వైభవోజ్వలమైన మన గత కాలంతో మనల్ని ఆయన అనుసంధానం చేశారు. వారి మృతి ఎంతో బాధాకరం. దివంగత బసిలాల్ కుటుంబ సభ్యులు, వారి స్నేహితుల వైపే నా ఆలోచనలు ఉన్నాయి.
*****
DS/TS
(రిలీజ్ ఐడి: 1858343)
సందర్శకుల సూచీ సంఖ్య : : 186
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam