ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కర్నాటక మంత్రి శ్రీ ఉమేశ్ కత్తి కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 07 SEP 2022 10:14AM by PIB Hyderabad

కర్నాటక మంత్రి శ్రీ ఉమేశ్ కత్తి కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.

 ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘శ్రీ ఉమేశ్ కత్తి గారు ఓ అనుభవశాలి నేత, కర్నాటక అభివృద్ధి కి ఆయన ఎంతో విలువైనటువంటి తోడ్పాటు ను అందించారు.  ఆయన ఇక లేరని తెలిసి దు:ఖిస్తున్నాను.  ఈ దుఃఖ ఘడియ లో ఆయన కుటుంబాని కి మరియు ఆయన ను సమర్థించే వారికి ఇదే నా సంతాపం.  ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.

 

*****

DS/ST

 


(रिलीज़ आईडी: 1857374) आगंतुक पटल : 175
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam