ప్రధాన మంత్రి కార్యాలయం
లిజ్ ట్రస్ గారు యుకె కు తరువాతి ప్రధాని గా ఎన్నికైనందుకు ఆమె కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
05 SEP 2022 6:13PM by PIB Hyderabad
లిజ్ ట్రస్ గారు యునైటెడ్ కింగ్ డమ్ (యుకె) కు కొత్త ప్రధాని గా ఎన్నికైనందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమె కు అభినందనల ను తెలిపారు. కొత్త భూమిక లో మరియు కొత్త బాధ్యతల లో ఆమె రాణించాలని కూడా శ్రీ నరేంద్ర మోదీ అభిలషిస్తూ, శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
“యుకె కు తరువాతి ప్రదాని గా ఎన్నికైనందుకు @trussliz కు ఇవే అభినందన లు. భారతదేశం-యుకె విస్తృత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మీ నాయకత్వం లో మరింత గా బలపరచడం జరుగుతుందన్న విశ్వాసం నాలో ఉంది. మీరు మీ యొక్క కొత్త భూమిక లో మరియు నూతన బాధ్యతలలో రాణించగలరని ఆశిస్తూ, మీకు ఇవే నా శుభాకాంక్ష లు.” అని పేర్కొన్నారు.
****
DS/ST
(Release ID: 1857112)
Visitor Counter : 127
Read this release in:
Hindi
,
English
,
Urdu
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam