ప్రధాన మంత్రి కార్యాలయం
దేశ విభజనజరిగిన కాలం లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తులు అందరి కి శ్రద్ధాంజలి ఘటించినప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
14 AUG 2022 9:08AM by PIB Hyderabad
దేశ విభజన జరిగిన కాలం లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తులు అందరి కి ‘విభజన బీభత్సాల స్మరణ దినం’ సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని సమర్పించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ఈ రోజు న, #PartitionHorrorsRemembranceDay నాడు, విభజన కాలం లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తులు అందరి కి శ్రద్ధాంజలి ని సమర్పించడం తో పాటు మన చరిత్ర లో భాగం అయిన ఆ దు:ఖదాయక కాలం లో పీడితులు అయిన వ్యక్తులు అందరి సహనశీలత ను మరియు ధైర్యాన్ని కూడా నేను ప్రశంసిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1851758)
आगंतुक पटल : 188
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam