ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

స్క్వాశ్ మిక్స్ డ్ డబల్స్ ఈవెంట్ లో కంచు పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీసౌరవ్ ఘోషాల్ కు మరియు దీపికా పల్లీకల్ గారి కి అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 07 AUG 2022 11:27PM by PIB Hyderabad

బర్మిగ్ హమ్ లో నిర్వహిస్తున్న కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో స్క్వాశ్ మిక్స్ డ్ డబల్స్ పోటీ లో కంచు పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ సౌరవ్ ఘోషాల్ కు మరియు దీపికా పల్లీకల్ గారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘సిడబ్ల్యుజి లో మన క్రీడాకారులు/క్రీడాకారిణులు వివిధ క్రీడల లో మెరుగైన ప్రదర్శన ను ఇవ్వడాన్ని చూడడం ఎల్లప్పుడూ సంతోషాన్ని కలిగించే విషయంగా ఉంటుంది. స్క్వాశ్ మిక్స్ డ్ డబల్స్ పోటీ లో కాంస్య పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ @SauravGhosal కు మరియు @DipikaPallikal గారి కి అభినందన లు. వారు ఇరువురూ గొప్ప నైపుణ్యాన్ని మరియు టీమ్ వర్క్ ను ప్రదర్శించారు. వారి కి ఇవే శుభాకాంక్ష లు. #Cheer4India’’ అని పేర్కొన్నారు.

 


(రిలీజ్ ఐడి: 1849891) సందర్శకుల సూచీ సంఖ్య : : 114
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Bengali , English , Urdu , हिन्दी , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam