ప్రధాన మంత్రి కార్యాలయం
మహిళల 50 కేజి రెజ్లింగ్‌లో కాంస్యపతకం సాధించిన పూజగెహ్లోత్ ను అభింనందించిన ప్రధానమంత్రి
Posted On:
06 AUG 2022 10:50PM by PIB Hyderabad
2022 బర్మింగ్‌హామ్ కామన్‌వెల్త్ క్రీడలలో మహిళల 50 కెజిల రెజ్లింగ్ పోటీలలో కాంస్య పతకం సాధించిన పూజా గెహ్లోత్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఈ సందర్భంగా ఒక ట్వీట్ చేస్తూ ప్రధానమంత్రి,
"పూజా గెహ్లోత్, రెజ్లింగ్‌లో కాంస్యపతకం సాధించినందుకు అభినందనలు. ఆమె ఈ పోటీలో అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. పోటీ అంతటా అద్భుత పైచేయి సాధించారు. ఆమె భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను."
(Release ID: 1849586)
Visitor Counter : 88
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam