ప్రధాన మంత్రి కార్యాలయం
2022 కామన్‌వెల్త్ క్రీడలలో 125 కేజిల రెజ్లింగ్ పోటీలలో కాంస్యపతకం సాధించిన మొహిత్ గ్రేవాల్‌ను అభినందించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
06 AUG 2022 11:05AM by PIB Hyderabad
2022 కామన్ వెల్త్ క్రీడలలో 125 కెజిల రెజ్లింగ్ పోటీలో కాంస్యపతకం సాధించినందుకు మొహిత్ గ్రేవాల్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఒక ట్వీట్ చేస్తూ,
“I మన రెజ్లర్లు అద్భుతమైన ప్రతిభ చూపారు.పతకాల జాబితాలో మొహిత్ గ్రేవాల్ చేరారు. ఆయన సునిశిత దృష్టి కాంస్య పతకాన్ని సాధించింది. గ్రేవాల్‌కు అభినందనలు. రానున్న రోజులలో ఆయన మరిన్ని ఉన్నత విజయాలు సాధించగలరని ఆకాంక్షిస్తున్నాను” అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1849559)
आगंतुक पटल : 136
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam