ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బర్మింగ్ హమ్ కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో కంచు పతకాన్ని గెలుచుకొన్నందుకుశ్రీ సౌరవ్ ఘోషాల్ కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 03 AUG 2022 11:30PM by PIB Hyderabad

బర్మింగ్ హమ్ కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో కాంస్య పతకాన్ని గెలుచుకొన్నందుకు స్క్వాశ్ క్రీడాకారుడు శ్రీ సౌరవ్ ఘోషాల్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘సాఫల్యం తాలూకు సరికొత్త శిఖరాల ను శ్రీ @SauravGhosal చేరుకోవడాన్ని చూడడం సంతోషించదగ్గ అంశం. బర్మింగ్ హమ్ లో ఆయన గెలుచుకొన్నటువంటి కాంస్య పతకం చాలా విశిష్టమైనటువంటిది. ఆయన కు అనేకానేక అభినందన లు. ఆయన కార్యసాధన భారతదేశాని కి చెందిన యువతీయువకుల లో స్క్వాశ్ క్రీడ పట్ల లోకప్రియత్వాన్ని పెంచడం లో తోడ్పడు గాక.’’ అని పేర్కొన్నారు.

****

DS/ST

 

 

 


(రిలీజ్ ఐడి: 1848254) సందర్శకుల సూచీ సంఖ్య : : 121
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam