ప్రధాన మంత్రి కార్యాలయం
కార్ గిల్ విజయ్ దివస్ సందర్భం లో సైనికుల కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి
Posted On:
26 JUL 2022 9:18AM by PIB Hyderabad
కార్ గిల్ విజయ్ దివస్ నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కార్ గిల్ లో దేశ రక్షణ కోసం అంకితులైన వీర యోధులు అందరికీ వారి యొక్క సాహసాని కి మరియు వారు చేసినటువంటి సర్వోన్నత బలిదానాని కి గాను శ్రద్ధాంజలి ని ఘటించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘కార్ గిల్ విజయ్ దివస్ భరత మాత కీర్తి ప్రతిష్టలు మరియు గౌరవాని కి ప్రతీక గా ఉన్నది. ఈ సందర్భం లో మాతృభూమి ని రక్షించడం కోసం తమ పరాక్రమాన్ని పరాకాష్ఠ స్థితి కి తీసుకుపోయిన దేశం లోని సాహసిక ముద్దుబిడ్డలు అందరి కి నా వందన శతాలు, జయ్ హింద్.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1844874)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam
,
Malayalam