ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

‘హర్ఘర్ తిరంగా ఉద్యమాని’కి ఉత్సాహ భరితమైనటువంటి ప్రతిస్పందనలభించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధానమంత్రి 

Posted On: 22 JUL 2022 2:16PM by PIB Hyderabad

‘ప్రతి ఇంటా త్రివర్ణ పతాకం ఉద్యమం’ (‘హర్ ఘర్ తిరంగా అభియాన్’) కు ఉత్సాహభరితమైనటువంటి స్పందన లభించడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

 

మైగవ్ఇండియా (MyGovIndia) లోని ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,

 

‘‘#HarGharTiranga movement (ఇంటింటా త్రివర్ణ పతాకం ఉద్యమం) కు ఉత్సాహభరితమైన స్పందన లభిస్తూ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది.’’ అని పేర్కొన్నారు.

Overjoyed by the enthusiastic response towards #HarGharTiranga movement. https://t.co/iQdaer9dSe

— Narendra Modi (@narendramodi) July 22, 2022

 

*****(Release ID: 1843834) Visitor Counter : 149