ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జపాన్ పూర్వ ప్రధాని శ్రీ ఆబే శింజోమీద దాడి జరిగినందుకు ప్రగాఢ దు:ఖాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 08 JUL 2022 11:33AM by PIB Hyderabad

జపాన్ పూర్వ ప్రధాని శ్రీ ఆబే శింజో మీద దాడి జరిగిందని తెలిసి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘నా ప్రియ మిత్రుడు శ్రీ ఆబే శింజో మీద దాడి జరిగిందని తెలిసి తీవ్రంగా దు:ఖించాను. మా ఆలోచనలు మరియు ప్రార్థనలు ఆయన తోను, ఆయన కుటుంబం తోను మరియు జపాన్ ప్రజల తోను పెనవేసుకొని ఉన్నాయి.’’ అని పేర్కొన్నారు.

****

DS/ST

 


(Release ID: 1840071) Visitor Counter : 147