ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ పి. గోపినాథన్ నాయర్ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 06 JUL 2022 10:05AM by PIB Hyderabad

ప్రముఖ గాంధేయవాది మరియు స్వాతంత్య్ర యోధుడు అయిన శ్రీ పి. గోపినాథన్ నాయర్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘శ్రీ పి. గోపినాథన్ నాయర్ ను భారతదేశ స్వాతంత్య్ర పోరాటాని కి ఆయన అందించిన తోడ్పాటు కు మరియు గాంధేయ సిద్ధాంతాల పట్ల ఆయన యొక్క అచంచలమైనటువంటి కట్టుబాటు కు గాను స్మరించుకోవడం జరుగుతుంది. నేను ఆయన కన్నుమూత వార్త విని బాధపడుతున్నాను. ఆయన కుటుంబాని కి మరియు ఆయన అభిమానుల కు ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/SH

 

 


(रिलीज़ आईडी: 1839508) आगंतुक पटल : 242
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam