ప్రధాన మంత్రి కార్యాలయం
యుఎస్ఎ 246వ స్వాతంత్య్ర దినం సందర్భం లో శుభాకాంక్షలుతెలిపిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
04 JUL 2022 11:40PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యుఎస్ఎ) 246వ స్వాతంత్య్ర దినం నాడు యుఎస్ఎ ప్రజల కు, యుఎస్ఎ అధ్యక్షుడు శ్రీ జో బైడెన్ కు మరియు యుఎస్ఎ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ గారి కి తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యుఎస్ఎ) 246వ స్వాతంత్య్ర దినం నాడు యుఎస్ఎ ప్రజల కు, @POTUS @JoeBiden కు మరియు @VP @KamalaHarris కు ఇవే నా స్నేహపూర్ణ శుభాకాంక్షలు మరియు అభినందన లు.’’ అని పేర్కొన్నారు.
****
DS/ST
(రిలీజ్ ఐడి: 1839427)
సందర్శకుల సూచీ సంఖ్య : : 178
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam