ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఫాక్స్ కాన్ చైర్ మన్ శ్రీ యంగ్ లియు తో ప్రధాన మంత్రి సమావేశమయ్యారు 

प्रविष्टि तिथि: 23 JUN 2022 4:18PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫాక్స్ కాన్ చైర్ మన్ శ్రీ యంగ్ లియూ తో ఈ రోజు న సమావేశమయ్యారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -


‘‘ఫాక్స్ కాన్ చైర్ మన్ శ్రీ యంగ్ లియూ తో భేటీ అయినందుకు సంతోషం గా ఉంది. భారతదేశం లో సెమికండక్టర్స్ సహా, ఎలక్ట్రానిక్స్ తయారీ సామర్ధ్యాన్ని విస్తరించేందుకు వారు వేసుకొన్న ప్రణాళికల ను నేను స్వాగతిస్తున్నాను. విద్యుత్తు వాహనాల (ఇవి స్) తయారీ కి ప్రోత్సాహాన్ని అందించాలన్న మా విధానం ఉద్గారాల ను నికరంగా సున్నా స్థాయి కి తీసుకు పోవాలన్న మా యొక్క వచన బద్ధత కు అనుగుణం గా ఉంది.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/AK

 


(रिलीज़ आईडी: 1836724) आगंतुक पटल : 172
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam