ప్రధాన మంత్రి కార్యాలయం
యోగ లో శ్వాస సంబంధిత ప్రయోగాలు అనేకం ఉన్నాయి; వాటి ద్వారా ఆరోగ్యం పరంగా అనేక లాభాల ను అందుకోవచ్చును: ప్రధాన మంత్రి
Posted On:
16 JUN 2022 11:42AM by PIB Hyderabad
యోగ లో ఆసనాలు మాత్రమే కాకుండా, అనేక రకాల శ్వాస కు సంబంధించినటువంటి ప్రయోగాలు కూడా ఉన్నాయి, వాటి ద్వారా ఆరోగ్యం పరం గా అనేక ప్రయోజనాల ను అందుకోవచ్చును అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. యోగాభ్యాసాల కు సంబంధించిన వివరాల తో కూడిన ఒక వీడియో ను సైతం శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘యోగ లో ఆసనాలు మాత్రమే కాకుండా, శ్వాస కు సంబంధించిన కసరత్తులు ఎన్నో ఉన్నాయి; వాటిని ఆచరించడం వల్ల స్వస్థత కు సంబంధించిన అనేక లాభాల ను అందుకోవచ్చును. ఆ కసరత్తు ల వివరాలు ఈ వీడియో లో ఉన్నాయి.’’ అని పేర్కొన్నారు.
“આસન સિવાય યોગમાં કેટલીક શ્વસન કસરતોનો સમાવેશ થાય છે, જેના ઘણાં સ્વાસ્થ્ય લાભો છે. આ વીડિયોમાં આ કસરતો અંગેની વિગતો સામેલ છે.”
“आसनांव्यतिरिक्त, योगामध्ये आरोग्यासाठी लाभकारक अशा श्वसनविषयक व्यायामांचा समावेश आहे. या व्हिडीओमध्ये त्या व्यायामांविषयी सविस्तर माहिती दिली आहे.”
“ਆਸਣਾਂ ਤੋਂ ਇਲਾਵਾ, ਯੋਗ ਵਿੱਚ ਸਾਹ ਲੈਣ ਦੀਆਂ ਕਈ ਕਸਰਤਾਂ ਵੀ ਸ਼ਾਮਲ ਹੁੰਦੀਆਂ ਹਨ ਜਿਨ੍ਹਾਂ ਦੇ ਬਹੁਤ ਸਾਰੇ ਸਿਹਤ ਲਾਭ ਹੁੰਦੇ ਹਨ। ਇਸ ਵੀਡੀਓ ਵਿੱਚ ਇਨ੍ਹਾਂ ਅਭਿਆਸਾਂ ਬਾਰੇ ਵੇਰਵੇ ਸ਼ਾਮਲ ਹਨ।”
“ആസനങ്ങൾക്ക് പുറമെ, ആരോഗ്യത്തിന് ഗുണകരമായ നിരവധി ശ്വസന വ്യായാമങ്ങളും യോഗയിലുണ്ട്. ഈ വ്യായാമങ്ങളുടെ വിശദാംശങ്ങൾ ഈ വീഡിയോയിലുണ്ട്.”
“ಆಸನಗಳಷ್ಟೇ ಅಲ್ಲದೆ ಯೋಗವು ಆರೋಗ್ಯಕ್ಕೆ ಉಪಯುಕ್ತವಾದಂತಹ ಹಲವು ಉಸಿರಾಟದ ವ್ಯಾಯಾಮಗಳನ್ನೂ ಒಳಗೊಂಡಿದೆ. ಈ ವಿಡಿಯೊ ಅಂತಹ ವ್ಯಾಯಾಮಗಳ ವಿವರಗಳನ್ನು ಒಳಗೊಂಡಿದೆ.”
“ఆసనాలతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్న అనేక శ్వాస సంబంధ వ్యాయామాలు కూడా యోగ లో భాగం. ఈ వీడియో ఆ వ్యాయామాల ద్వారా కలిగే ప్రయోజనాలు వివరిస్తుంది.”
“আসনৰ উপৰিও যোগত কেইবাটাও শ্বাস-প্ৰশ্বাসৰ ব্যায়াম থাকে, যিসমূহৰ বহুতো স্বাস্থ্য উপকাৰীতা আছে। এই ব্যায়ামসমূহৰ বিষয়ে সবিশেষ এই ভিডিঅ'টোত সন্নিবিষ্ট কৰা হৈছে।”
“আসন ছাড়াও যোগায় রয়েছে বিভিন্ন ধরনের প্রাণায়াম যেগুলোর বহুধরনের স্বাস্থ্যগত সুফল আছে। এই ভিডিও তে আছে ঐসব প্রাণায়াম সম্পর্কে বিশদ বিবরণ ।”
“ଆସନ ବ୍ୟତୀତ, ଶ୍ଵାସକ୍ରିୟାଜନିତ ବ୍ୟାୟାମ ମଧ୍ୟ ଯୋଗର ଅଂଶ । ଏହା ସ୍ୱାସ୍ଥ୍ୟ ପାଇଁ ଅତ୍ୟନ୍ତ ଉପକାରୀ । ଏହି ଭିଡ଼ିଓରେ ଏ ସମ୍ପର୍କିତ ବିସ୍ତୃତ ବିବରଣୀ ରହିଛି ।”
“ஆசனங்கள் மட்டுமன்றி, யோகா பல்வேறு ஆரோக்கிய நலன்களை அளிக்கக் கூடிய பல மூச்சு பயிற்சிகளையும் உள்ளடக்கியது. இந்த காணொலி இப்பயிற்சிகள் தொடர்பான விளக்கங்களைக் கொண்டுள்ளது.”
“आसन के अलावा योग में कई तरह की Breathing Exercises भी शामिल होती हैं। ये सेहत के लिए कितनी लाभकारी हैं, जानिए इस वीडियो में…”
******
DS/ST
(Release ID: 1834501)
Visitor Counter : 181
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam