ప్రధాన మంత్రి కార్యాలయం
‘పేదలసేవ లో 8 సంవత్సరాలు’ తాలూకు వివరాల ను శేర్ చేసిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
14 JUN 2022 2:16PM by PIB Hyderabad
పేదల కు మరియు ఆదరణ కు నోచుకోనటువంటి వర్గాల వారికి సేవ చేసే దిశ లో ప్రభుత్వం పూర్తి గా అంకితం అయిందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. పేదల కు ప్రభావవంతమైనటువంటి మరియు పారదర్శకమైనటువంటి సేవలు అందేటట్లు చూడటానికి ప్రభుత్వం సదా కృషి చేస్తూ వస్తోంది అని కూడా శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
మైగవ్ (MyGov) లోని ఒక ట్వీట్ మాలిక ను, ప్రధాన మంత్రి వెబ్ సైట్ నుంచి మరియు నమో ఏప్ (Namo App) లో నుంచి వ్యాసాల ను కూడా శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘పేదల కు ప్రభావవంతమైన మరియు పారదర్శకమైన సేవలు అందేటట్టు చూడటానికని మా ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తోంది. #8YearsOfGaribSeva’’
పేద ప్రజల కు మరియు ఆదరణ కు నోచుకోనటువంటి వర్గాల వారికి సేవ చేయడాని కి మా ప్రభుత్వం పూర్తి సమర్పణ భావాన్ని కలిగివుంది. ఈ వ్యాసాలు పేదల కు సేవలను అందించే దిశ లో గడచిన ఎనిమిది సంవత్సరాలు గా జరిగిన ముఖ్యమైన ప్రయాసల ను గురించి ప్రముఖం గా చాటి చెప్తున్నాయి. #8YearsOfGaribSeva’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1833805)
आगंतुक पटल : 151
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
Tamil
,
Kannada
,
Assamese
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati