ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారతదేశానికి చెందిన శూటర్ అవని లెఖారాగారు ఫ్రాన్స్ లోని చేటౌరౌక్స్ 2022 లో మరొక స్వర్ణ పతకాన్ని గెలుచుకొన్నందుకుఅభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి 

నాడు పోస్టు చేయడమైనది: 11 JUN 2022 11:45PM by PIB Hyderabad

భారతదేశానికి చెందిన శూటర్ అవని లెఖారా గారు ఫ్రాన్స్ లోని చేటౌరౌక్స్ లో మరొక స్వర్ణ పతకాన్ని గెలుచుకొన్నందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలియజేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘#Chateauroux2022 లో మరొక స్వర్ణాన్ని గెలుచుకొన్నందుకు @AvaniLekhara ను చూసి గర్వపడుతున్నాను. కొత్త శిఖరాల ను అందుకోవాలన్న ఆమె దృఢసంకల్పం ప్రశంసాయోగ్యమైందిగా ఉంది. ఆమె కార్యసాధన కు గాను నేను ఆమె ను అభినందిస్తూ ఆవిడ కు ఉజ్జ్వల భవిష్యత్తు దక్కాలని ఆకాంక్షిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

****

DS/ST


(రిలీజ్ ఐడి: 1833441) సందర్శకుల సూచీ సంఖ్య : : 151
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam