ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘సాంకేతికత అండదండల తో భారతదేశానికి 8 సంవత్సరాలు’ వివరాల ను శేర్ చేసిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 10 JUN 2022 4:10PM by PIB Hyderabad

గడచిన ఎనిమిది సంవత్సరాల లో, సాంకేతిక విజ్ఞానం మరియు నూతన ఆవిష్కరణల ఉపయోగం ఆర్థిక వ్యవస్థ లోని ప్రతి ఒక్క రంగాన్ని ఏ విధం గా మార్చివేసిందీ తెలిపే కార్యక్రమాల ను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

ప్రధాన మంత్రి తన వెబ్ సైట్ అయిన narendramodi.in నుంచి వ్యాసాల ను మరియు MyGov నుంచి ఒక చిత్రమాలిక తో ఉన్న ట్వీట్ ను శేర్ చేశారు.

ప్రదాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘సాంకేతిక విజ్ఞానాని కి అర్థం మరింత అధికమైనటువంటి పారదర్శకత్వం.

సాంకేతిక విజ్ఞానాని కి అర్థం జీవన సౌలభ్యంపెంపొందడం.

గడచిన 8 సంవత్సరాల లో సాంకేతిక విజ్ఞానం లో పడినటువంటి అనేకమైన ముందడుగు లు మిమ్ములను సంతోషపెడతాయి. #8YearsOfTechPoweredIndia”

‘‘పాలన కు మరియు పేద ప్రజల కు సేవ చేయడానికి సాంకేతిక విజ్ఞానాన్ని, నూతన ఆవిష్కరణల ను ఉపయోగించుకోవడం లో భారతదేశం మార్గదర్శి గా ఉంది. గత ఎనిమిది సంవత్సరాల లో మేం ఆర్థిక వ్యవస్థ లో ప్రతి ఒక్క రంగాన్ని మరింత మెరుగ్గా మార్చివేశాం. ప్రధాన సంస్కరణల లో కొన్నిటిని గురించి ఇక్కడ చదవగలరు. #8YearsOfTechPoweredIndia” అని పేర్కొన్నారు.

DS

 

 


(रिलीज़ आईडी: 1832983) आगंतुक पटल : 191
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , Odia , Assamese , Tamil , Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Gujarati