ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఫ్రాన్స్ లోని  చెట్రేరోక్స్ లో పారా శూటింగ్ వరల్డ్  కప్ లో బంగారు పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీమనీష్ నర్వాల్ ను మరియు రుబీనా ఫ్రాన్సిస్ గారి ని అభినందించిన ప్రధాన మంత్రి 

प्रविष्टि तिथि: 08 JUN 2022 8:44PM by PIB Hyderabad

ఫ్రాన్స్ లోని చేట్రెరౌక్స్ లో జరిగిన పారా షూటింగ్ ప్రపంచ కప్ లో స్వర్ణ పతకాన్ని గెలుచుకొన్నందుకు గాను శ్రీ మనీష్ నర్వాల్ కు మరియు రుబీనా ఫ్రాన్సిస్ గారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘#Chateauroux2022 లో 10 మీటర్ ల ఎయర్ పిస్టల్ మిక్స్ డ్ ఈవెంట్ లో స్వర్ణాన్ని గెలుచుకొన్న శ్రీ మనీష్ నర్వాల్ ను మరియు రుబీనా ఫ్రాన్సిస్ గారి ని చూసి గర్వపడుతున్నాను.
ఈ ప్రత్యేకమైన గెలుపున కు గాను వారికి ఇవే అభినందన లు. వారు వారి రాబోయే ప్రయాసల లో సైతం రాణించుదురు గాక.’’ అని పేర్కొన్నారు.

 

 


(रिलीज़ आईडी: 1832538) आगंतुक पटल : 171
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam