ప్రధాన మంత్రి కార్యాలయం
పారా శూటింగ్ వరల్డ్ కప్ లో స్వర్ణాన్ని గెలుచుకొన్నందుకు భారతదేశం శూటర్శ్రీ శ్రీహర్ష దేవరద్ది ని అభినందించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
08 JUN 2022 11:23AM by PIB Hyderabad
పారా శూటింగ్ వరల్డ్ కప్ లో స్వర్ణాన్ని గెలుచుకొన్నందుకు భారతదేశం శూటర్ శ్రీ శ్రీహర్ష దేవరద్ది కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలిపారు.
భారతీయ క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్ఎఐ) చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రత్యుత్తరం గా తాను మరొక ట్వీట్ లో -
భారతీయ క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్ఎఐ) చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రత్యుత్తరం గా తాను మరొక ట్వీట్ లో -
‘‘స్వర్ణాన్ని సాధించినందుకు గాను శ్రీ శ్రీహర్ష దేవరద్ది ని చూస్తే గర్వం గా ఉంది. ఆయన దృఢసంకల్పం నిజం గా ఎంతో స్ఫూర్తిదాయకం గా ఉంది. భావి ప్రయాసల లో సైతం ఆయన రాణించాలి. ఆయన కు ఇవే శుభాకాంక్ష లు.’’ అని పేర్కొన్నారు.
****
DS/ST
(रिलीज़ आईडी: 1832141)
आगंतुक पटल : 170
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam