ప్రధాన మంత్రి కార్యాలయం
గోవా ప్రజల కు వారి రాష్ట్ర స్థాపన దినం నాడు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
30 MAY 2022 3:08PM by PIB Hyderabad
గోవా ప్రజల కు వారి రాష్ట్ర స్థాపన దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
" గోవా రాష్ట్ర స్థాపన దినం నాడు, గోవా ప్రజల కు ఇవే నా శుభాకాంక్షలు. ఈ రాష్ట్రం లో రమణీయమైన ప్రాకృతిక శోభ నెలకొంది; అంతేకాకుండా, ఇక్కడి ప్రజలు కష్టించి పని చేసేటటువంటి ప్రజలు కూడాను. ప్రపంచం లో అన్ని ప్రాంతాల కు చెందిన ప్రజలు గోవా ను సందర్శిస్తుంటారు. రాబోయే కాలాల్లో సైతం గోవా ప్రగతి తాలూకు సరికొత్త శిఖరాల ను అందుకొంటూనే ఉండాలి అని నేను ప్రార్థిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1829484)
आगंतुक पटल : 175
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam