ప్రధాన మంత్రి కార్యాలయం
లద్దాఖ్ లో జరిగిన బస్సు దుర్ఘటన లోభారతీయ సైన్య సిబ్బంది మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
Posted On:
27 MAY 2022 7:31PM by PIB Hyderabad
లద్దాఖ్ లో జరిగిన ఓ బస్సు దుర్ఘటన లో భారతీయ సైన్యం యొక్క సిబ్బంది చనిపోయినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ దు:ఖాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘లద్దాఖ్ లో జరిగిన బస్సు దుర్ఘటన కు దు:ఖించాను. ఆ దుర్ఘటన లో, మనం మన సాహసికులైన సైన్య సిబ్బంది ని పోగొట్టుకొంన్నాం. ప్రియతముల ను కోల్పోయిన కుటుంబాల కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఈ ప్రమాదం లో గాయపడ్డ వారు అతి త్వరలో కోలుకోవాలి అని నేను ఆశ పడుతున్నాను. బాధితుల కు సాధ్యమైన అన్ని విధాలుగాను సాయాన్ని అందించడం జరుగుతున్నది.’’ అని పేర్కొన్నారు.
(Release ID: 1828946)
Visitor Counter : 166
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada