ప్రధాన మంత్రి కార్యాలయం
డెఫ్ లింపిక్స్ లో ఇంతవరకు చూస్తే సర్వశ్రేష్ఠమైన ఆటతీరు ను ప్రదర్శించినభారతదేశ క్రీడాకారుల కు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
17 MAY 2022 9:12PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇటీవలే ముగిసిన డెఫ్ లింపిక్స్ లో ఇప్పటి వరకు చూస్తే సర్వశ్రేష్ఠమైనటువంటి ఆటతీరు ను ప్రదర్శించిన భారతదేశ క్రీడాకారుల కు అభినందనల ను వ్యక్తంచేశారు.
ఆ క్రీడాకారుల కు ప్రధాన మంత్రి ఈ నెల 21వ తేదీ న తన నివాసం లో ఆతిథ్యాన్ని ఇవ్వనున్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ఇటీవల ముగిసిన డెఫ్ లింపిక్స్ లో భారతదేశ క్రీడాకారులు ఇప్పటి వరకు చూస్తే సర్వశ్రేష్ఠమైనటువంటి ప్రదర్శన ను ఇచ్చినందుకు గాను వారికి ఇవే అభినందన లు. మన దళం లోని ప్రతి ఒక్క క్రీడాకారుడు/ ప్రతి ఒక్క క్రీడాకారిణి మన తోటి పౌరుల కు ఒక ప్రేరణ గా నిలచారని చెప్పాలి.
నేను ఈ నెల 21వ తేదీ నాడు ఉదయం పూట నా నివాసం లో ఈ యావత్తు క్రీడాకారుల కూ ఆతిథ్యాన్ని ఇస్తాను.’’ అని పేర్కొన్నారు.
(Release ID: 1826334)
Visitor Counter : 170
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam