ప్రధాన మంత్రి కార్యాలయం
బుద్ధ పూర్ణిమ నాడు భగవాన్ బుద్ధుని సిద్ధాంతాల ను స్మరించుకొన్నప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
16 MAY 2022 9:11AM by PIB Hyderabad
బుద్ధ పూర్ణిమ సందర్బం లో బుద్ధ భగవానుని సిద్ధాంతాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకొన్నారు. వాటిని పూర్తి చేయడం కోసం ప్రధాన మంత్రి తన సంకల్పాన్ని పునరుద్ఘాటించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘బుద్ధ పూర్ణిమ నాడు మనం భగవాన్ బుద్ధుని యొక్క సిద్ధాంతాల ను జ్ఞాపకానికి తెచ్చుకొందాం మరి వాటిని ఆచరణ లోకి తీసుకురావడం కోసం మన సంకల్పాన్ని పునరుద్ఘాటించుదాం. భగవాన్ బుద్ధుని ఆలోచన లు మన భూగ్రహాన్ని మరింత శాంతిపూర్ణంగాను, సద్భావనపూర్వకం గాను మరియు చిరకాలం పాటు మనగలిగేలా చేయగలుగుతాయి.’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1825878)
आगंतुक पटल : 194
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam