ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘జి20’కి భారత్‌ అధ్యక్షతపై లోగో పోటీలో పాల్గొనండి: ప్రజలకు ప్రధానమంత్రి పిలుపు

प्रविष्टि तिथि: 07 MAY 2022 11:45AM by PIB Hyderabad

   భారతదేశం జి20 కూటమికి అధ్యక్షత వహించనున్న నేపథ్యంలో దీనిపై లోగో రూపకల్పనకు నిర్వహిస్తున్న పోటీలో పాల్గొనాల్సిందిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలను కోరారు.

ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ట్వీట్‌పై స్పందిస్తూ పంపిన సందేశంలో:

“మన యువత సృజనాత్మకత స్థాయిని చాటే ప్రత్యేక పోటీ ఇది…

ఈ పోటీలో మీరంతా పాల్గొనండి” అని ఆయన పిలుపునిచ్చారు.

 

*****

DS


(रिलीज़ आईडी: 1823579) आगंतुक पटल : 232
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam