ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి న్యూ ఢిల్లీలోని తన నివాసం లో ఓ సిక్కు ప్రతినిధివర్గానికి ఆతిథ్యాన్ని ఇవ్వనున్నారు

प्रविष्टि तिथि: 29 APR 2022 11:30AM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఓ సిక్కు ప్రతినిధివర్గానికి న్యూ ఢిల్లీ లోని తన నివాసం లో ఆతిథ్యాన్ని ఇవ్వనున్నారు. శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వేళ సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు కూడాను.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ఇవాళ సాయంత్రం, నేను నా ఇంట్లో ఓ సిఖ్కు ప్రతినిధివర్గానికి ఆతిథ్యాన్ని ఇవ్వబోతున్నాను. ఆ ప్రతినిధివర్గం లో విభిన్న జీవన రంగాల కు చెందిన వారు కలసివుంటారు. నేను సాయంత్రం సుమారు 5 గంటల 30 నిమిషాల కు జన సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తాను కూడా. తప్పక చూడగలరు..’’ అని పేర్కొన్నారు.

 

****

DS/ST

 


(रिलीज़ आईडी: 1821220) आगंतुक पटल : 170
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam