ప్రధాన మంత్రి కార్యాలయం
న్యూ ఢిల్లీ లోని కేంద్ర మంత్రిశ్రీ సర్బానంద సోనోవాల్ నివాసం లో జరిగిన బిహు వేడుకల కు హాజరు అయిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
23 APR 2022 11:03PM by PIB Hyderabad
న్యూ ఢిల్లీ లోని కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ నివాసం లో జరిగిన బిహు వేడుకల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరు అయ్యారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘మంత్రివర్గం లో నా సహచరుడు @sarbanandsonwal గారి ఇంట్లో జరిగిన హుషారైన బిహు వేడుకల లో పాలుపంచుకొన్నాను. అసమ్ యొక్క చైతన్యభరితమైన సంస్కృతి ని చూసుకొని భారతదేశం గర్వపడుతున్నది.’’ అని పేర్కొన్నారు.
***
DS/ST
(రిలీజ్ ఐడి: 1819607)
సందర్శకుల సూచీ సంఖ్య : : 185
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam