ప్రధాన మంత్రి కార్యాలయం
ఇటలీప్రధాని శ్రీ మారియో ద్రాగీ కోవిడ్ బారి నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకొన్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
20 APR 2022 7:30PM by PIB Hyderabad
ఇటలీ ప్రధాని శ్రీ మారియో ద్రాగీ కోవిడ్-19 బారి నుంచి త్వరగా కోలుకోవాలి అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభిలషించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
నా ప్రియ మిత్రుడు ఇటలీ ప్రధాని శ్రీ మారియో ద్రాగీ కోవిడ్-19 బారి నుంచి త్వరిత గతి న కోలుకోవాలి అని నేను కోరుకొంటున్నాను. @Palazzo_Chigi ’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1818631)
आगंतुक पटल : 182
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam