ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాజస్థాన్ లోని ఝంఝునూ  లో జరిగిన దు:ఖదాయక ఘటన లో అనేక మంది చనిపోయినందుకుసంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించారు 

Posted On: 19 APR 2022 7:33PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాజస్థాన్ లోని ఝంఝునూ లో జరిగిన ఒక దు:ఖదాయక ఘటన లో చాలా మంది మరణించినందుకు ప్రగాఢ దుఃఖాన్ని వ్యక్తం చేశారు. మృతుల దగ్గరి సంబంధికుల కు 2 లక్షల రూపాయల వంతున మరియు ఈ ఘటన లో గాయపడిన వారికి 50,000 రూపాయల వంతున పరిహారాన్ని ‘ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి’ (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి ఇవ్వడం జరుగుతుంది అని కూడా ప్రధాన మంత్రి ప్రకటించారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఒ) ఒక ట్వీట్ లో -

‘‘ఝంఝునూ లో జరిగిన వేదనభరిత ఘటన కు దు:ఖించాను. శోకసంతప్త కుటుంబాల కు నా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. గాయపడ్డ వారు రు త్వరలో కోలుకోవాలని నేను కోరుకొంటున్నాను.

మృతుల లో ప్రతి ఒక్కరి దగ్గరి బంధువుల కు తలా 2 లక్షల రూపాయల వంతున పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. గాయపడిన వారికి 50,000 రూపాయలు ఇవ్వడం రుగుతుంది: ప్రధాన మంత్రి @narendramodi ’’ అని పేర్కొంది.

 


(Release ID: 1818363) Visitor Counter : 173