ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీని కలుసుకున్న గ్రామీ విజేత రికీ కెజ్
నాడు పోస్టు చేయడమైనది:
14 APR 2022 8:54PM by PIB Hyderabad
గ్రామీవిజేత, భారత సంగీతజ్ఞుడు రికీ కెజ్‌ను కలుసుకున్నందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు.
వారి భవిష్యత్ కృషి విజయవంతం కావాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు.
"సంగీతం పట్ల మీ అభిరుచి , ఉత్సాహం మరింత బలపడుతుందని ఆకాంక్షించారు. ఇందుకు సంబంధించి ఒక ట్వీట్ చేస్తూ "రికీ కెజ్ జీ మిమ్మల్ని కలుసుకోవడం ఆనందంగా ఉంది. సంగీతం పట్ల మీ అభిరుచి, ఉత్సాహం నానాటికీ మరింత బలపడుతోంది , మీ భవిష్యత్ కృషి కి అభినందనలు" అని ప్రధానమంత్రి తమ సందేశంలో పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 1817518)
సందర్శకుల సూచీ సంఖ్య : : 145
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam