ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్ కు చెందిన జిల్లా పంచాయతీ సభ్యుల తో భేటీ అయిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 13 APR 2022 10:24AM by PIB Hyderabad

గుజరాత్ కు చెందిన జిల్లా పంచాయతీ సభ్యుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్నటి రోజు న భేటీ అయ్యారు. గ్రామీణ అభివృద్ధి కి సంబంధించిన అంశాల తో పాటు సామాజిక ప్రగతి కోసం జన శక్తి ని ఉపయోగించుకోవడానికి సంబంధించి ఈ సందర్భం లో విస్తృతం గా చర్చించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘నిన్న గుజరాత్ కు చెందిన జిల్లా పంచాయతీ సభ్యుల తో చాలా చక్కటి సమావేశం జరిగింది. మేం గ్రామీణ అభివృద్ధి మరియు సామాజిక ప్రగతి కోసం జన శక్తి ని ఉపయోగించుకోవడానికి సంబంధించిన విషయాల పైన విస్తృతం గా చర్చించాం’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/SH


(रिलीज़ आईडी: 1816354) आगंतुक पटल : 142
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam