ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గ్రామీస్ లో ఉత్తమ బాలల సంగీత ఏల్బమ్ పురస్కారాన్ని గెలుచుకొన్నందుకు  ఫాల్గుణి శాహ్గారి కి అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి 

प्रविष्टि तिथि: 05 APR 2022 10:04AM by PIB Hyderabad

గ్రామీస్ లో ‘బెస్ట్ చిల్డ్రన్ స్ మ్యూజిక్ ఏల్బమ్’ పురస్కారాన్ని గెలుచుకొన్న ఫాల్గుణి శాహ్ గారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలిపారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘గ్రామీస్ లో ‘బెస్ట్ చిల్డ్రన్ స్ మ్యూజిక్ ఏల్బమ్’ పురస్కారాన్ని గెలుచుకొన్నందుకు ఫాల్గుణి శాహ్ గారి కి అభినందన లు. ఆమె భావి ప్రయాసల లో రాణించాలి అని కోరుకొంటూ ఇవే శుభాకాంక్షలు. ’అని పేర్కొన్నారు.

 

***

DS/SH


(रिलीज़ आईडी: 1813561) आगंतुक पटल : 173
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada