ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పవిత్ర రమ్ జాన్ మాసం మొదలైనసందర్భం లో ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 02 APR 2022 9:20PM by PIB Hyderabad

పవిత్రమైన రమ్ జాన్ నెల మొదలైన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘పవిత్రమైనటువంటి రమ్ జాన్ మాసం ఆరంభం కావడాన్ని పురస్కరించుకొని ఇవే శుభాకాంక్షలు. ఈ పావనమైనటువంటి మాసం పేదలకు సేవ చేయడం కోసం ప్రజల ను ప్రేరితులను చేయు గాక. మన సమాజం లో శాంతి ని, సద్భావన ను మరియు కరుణ ను ఈ మాసం మరింత గా పెంపు చేయు గాక.’’ అని పేర్కొన్నారు.

 

 


(रिलीज़ आईडी: 1813084) आगंतुक पटल : 185
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam