ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

183.26 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 1.23 కోట్లకు పైగా టీకా డోసులు నిర్వహణ

ఇవాళ 15,859 కి తగ్గిన దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య; మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.04%

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 1,270

ప్రస్తుత రికవరీ రేటు 98.75%

వారపు పాజిటివిటీ రేటు 0.26%

Posted On: 28 MAR 2022 9:04AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 183.26 కోట్ల ( 1,83,26,35,673 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,17,89,216 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 1.23 కోట్లకు పైగా ( 1,23,75,762 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10403486

రెండో డోసు

9996574

ముందు జాగ్రత్త డోసు

4424002

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18412826

రెండో డోసు

17502040

ముందు జాగ్రత్త డోసు

6799364

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

12375762

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

56833999

రెండో డోసు

37248743

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

554304688

రెండో డోసు

463667842

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

202695826

రెండో డోసు

184801083

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

126700974

రెండో డోసు

115111778

ముందు జాగ్రత్త డోసు

11356686

ముందు జాగ్రత్త డోసులు

2,25,80,052

మొత్తం డోసులు

1,83,26,35,673

 

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇవాళ 15,859 కి కేసులు తగ్గాయి. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.04 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 1,567 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,24,83,829 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 1,270 కొత్త కేసులు నమోదయ్యయాయి. 

గత 24 గంటల్లో మొత్తం 4,32,389 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 78.73 కోట్లకు పైగా ( 78,73,55,354 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు, రోజువారీ పాజిటివ్‌ రేట్లలో తగ్గుదల కొనసాగుతోంది. వారపు పాజిటివిటీ రేటు 0.26 శాతం వద్ద, రోజువారీ పాజిటివిటీ రేటు 0.29 శాతం వద్ద ఉంది.

 

****


(Release ID: 1810500) Visitor Counter : 200