ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

యోగాభ్యాసానికి గాను అనేకదేశాల  ప్రజల ను ఒక చోటు కు తీసుకువచ్చినందుకు కతర్ లోని దోహా లో గల భారతీయ రాయబార కార్యాలయాన్ని ప్రశంసించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 26 MAR 2022 9:11AM by PIB Hyderabad

యోగా ను అభ్యసించడానికి అనేక దేశాల ప్రజల ను ఒక చోటు కు తీసుకు వచ్చినందుకు గాను కతర్ లోని దోహా లో ఉన్న భారతీయ రాయబార కార్యాలయం చేసిన ఘనమైనటువంటి కృషి ని ప్రధాన మంత్రి ప్రశంసించారు. మంచి ఆరోగ్యాన్ని మరియు వెల్ నెస్ ను సంపాదించుకొనేందుకు యావత్తు ప్రపంచాన్ని యోగ ఏకం చేస్తోంది అని కూడా ఆయన అన్నారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘మంచి ఆరోగ్యం మరియు వెల్ నెస్ లను సంపాదించుకొనేందుకు యోగ యావత్తు ప్రపంచాన్ని ఏకం చేస్తోంది. యోగా ను అభ్యసించడానికి అనేక దేశాల ప్రజల ను ఒక చోటు కు తీసుకు వచ్చి @IndEmbDoha బృహత్తర ప్రయాస ను చేసింది.’’ అని పేర్కొన్నారు.

***
 
DS/ST

 


(रिलीज़ आईडी: 1810110) आगंतुक पटल : 221
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam