ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రయాణికుల విమానం ఎమ్ యు5735 కూలిపోయిన ఘటన పట్ల దుఃఖాన్ని వ్యక్తంచేసిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
21 MAR 2022 7:33PM by PIB Hyderabad
చైనా లోని గువాంగ్ శీ లో 132 మంది ని తీసుకుపోతున్న ప్రయాణికుల విమానం ఎమ్ యు5735 విమానం కూలిపోయిన ఘటన పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘చైనా లోని గువాంగ్ శీ లో 132 మంది తో ప్రయాణికుల విమానం ఎమ్ యు5735 కూలిపోయింది అని తెలిసి చేష్టలుడిగిపోయాను మరి నాకు ప్రగాఢ దు:ఖం కలిగింది. ఈ దుర్ఘటన వల్ల ప్రభావితులు అయిన వారికి మరియు వారి కుటుంబ సభ్యుల కు ఇవే మన సంతాపాలు, ప్రార్థనలూను.’’ అని పేర్కొన్నారు.
***
DS/ST
(రిలీజ్ ఐడి: 1808168)
సందర్శకుల సూచీ సంఖ్య : : 156
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Marathi
,
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam