ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పద్మ పురస్కారాల కార్యక్రమాని కి హాజరైన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 21 MAR 2022 10:00PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న పద్మ పురస్కారాల ప్రదానం కార్యక్రమాని కి హాజరయ్యారు. ఆ పురస్కారాల ను జీవన యాత్ర లో విభిన్న వర్గాల కు చెందిన విశిష్ట వ్యక్తుల కు ఇవ్వడమైంది.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘జీవన యాత్ర లో విభిన్న వర్గాల కు చెందిన ప్రముఖుల కు ప్రదానం చేసేటటువంటి పద్మ పురస్కారాల కార్యక్రమం లో నేను పాలుపంచుకొన్నాను. వారి కార్యసాధనల ను మరియు సమాజాని కి వారు అందించినటువంటి తోడ్పాటు ను చూసుకొని మనం ఎంతగానో గర్విస్తున్నాం.’’ అని పేర్కొన్నారు.

*****

 

DS/ST

 


(రిలీజ్ ఐడి: 1808165) సందర్శకుల సూచీ సంఖ్య : : 189