ప్రధాన మంత్రి కార్యాలయం

జ‌పాన్ ప్ర‌ధాన‌మంత్రి ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పత్రికా ప్ర‌క‌ట‌న

Posted On: 19 MAR 2022 10:55PM by PIB Hyderabad

గౌరనీయులైన ప్రధానమంత్రి కిషిదా,

గౌర ప్రతినిధులారా,

మస్కార్ !

తొలిసారిగా భారదేశంలో ర్యటిస్తున్న ప్రధానమంత్రి కిషిదాకు స్వాగతం డం నాకెంతో ఆనందదాయకం.

కొద్ది రోజుల క్రితం పాన్ లో సంభవించిన భూకంపంలో రిగిన ప్రాణ ష్టంఆస్తినష్టం ట్ల యావత్ భారదేశం ఫున  ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.

 

మిత్రులారా,

ప్రధానమంత్రి కిషిదా భారదేశానికి పాత మిత్రుడేతంలో విదేశాంగమంత్రి హోదాలో ఆయ ఎన్నో సార్లు భారదేశాన్ని సందర్శించారుఆయా సందర్భాల్లో ఆయతో స్ప అభిప్రాయాలు తెలియచేసుకునే అవకాశం లిగింది కొద్ది సంవత్సరాల్లో భార‌-పాన్ వ్యూహాత్మ భాగస్వామ్య‌, ప్రపంచ స్థాయి భాగస్వామ్యం అసాధారణంగా వృద్ధి చెందడంలో కిషిదా కీల పాత్ర పోషించారు.

నేడు అత్యంత కీలమైన యంలో  శిఖరాగ్ర మావేశం రుగుతోందిప్రపంచం ఇప్పటికీ కోవిడ్‌-19, దాని అనంత రిణామాలతో అతలాకుతలం అవుతోంది.

ప్రపంచ ఆర్థిక రికరీ ఇప్పటికీ అంతంతమాత్రంగానే ఉంది.

భౌగోళికఆర్థిక రిణామాలు కూడా కొత్త వాళ్లు విసురుతున్నాయి.

 నేపథ్యంలో భార‌-పాన్ భాగస్వామ్యం రింత లోతుగా విస్తరించుకోవడం ఉభ దేశాలకు మాత్రమే ప్రధానం కాదుఇండో-సిఫిక్ ప్రాంతంయావత్ ప్రపంచ శాంతిసుసంపన్న‌, సుస్థిరకి ఎంతో కీలకం.

 స్ప విశ్వాసంనాగరిక‌ భాగస్వామ్య విలువలుప్రజాస్వామ్యంస్వేచ్ఛ‌, దేశీయ ట్టాలు అన్నీ ఉభ దేశాల సంబంధాలకుసంబంధాల టిష్ఠకు కీలకం.

ఉభ దేశాల స్ప కారం రింత కొత్త శిఖరాలకు చేర్చేందుకు మా ర్చలు దోహతాయి.

మేం  ర్చ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ‌, ప్రపంచ స్యలపై సాగింది.

ఐక్యరాజ్యమితిఇత అంతర్జాతీయ వేదికపై కూడా న్వయం విస్తరించుకోవాలని మేం నిర్ణయించాం.

 

మిత్రులారా,

 కొన్నేళ్లుగా భార‌-పాన్ ఆర్థిక భాగస్వామ్యం అసాధారణంగా పురోగమించిందిఉభ దేశాల వ్యాపార ర్గాల్లోను ఎంతో మ్మకంఉత్సుక నిపిస్తోందిభారదేశంలో అతి పెద్ద పెట్టుబడి దేశం పాన్‌, ప్రపంచ శ్రేణి భాగస్వామి.

భారదేశానికి అందించిన కారానికి న్యవాదాలు.

ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు వేగంగా పురోగమిస్తోందిఉభ దేశాలు “ఒకే బృందంఒక ప్రాజెక్టు” ధోరణిలో దీనిపై కృషి చేస్తున్నాయి.భార‌-పాన్ భాగస్వామ్యానికి పెద్ద ఉదాహ  ప్రాజెక్టు.

2014 సంవత్సరంలో 3.5 క్ష పాన్ యెన్  పెట్టుబడి క్ష్యాన్ని అధిగమించామని తెలియచేయడానికి నేనెంతో ఆనందిస్తున్నాను.

మేం ఆకాంక్షను రింత ఉన్న స్థాయికి తీసుకువెళ్లాలని నిర్ణయించాంచ్చే ఐదేళ్లలో 5 క్ష యెన్  పెట్టుబడి క్ష్యం నిర్దేశించుకున్నాం.  అంటే రూ.3 క్ష 20 వేల  కోట్ల రూపాయన్న మాట‌.

 కొద్ది సంవత్సరాలుగా భారదేశం గ్ర ఆర్థిక సంస్కలు అమలుపరిచిందివ్యాపార ళీకరలో పెద్ద అడుగు వేసింది.

నేడు “ప్రపంచం కోసం భారదేశంలో యారీ”లో  అపరిమిత అవకాశాలను అందిస్తోంది.

పాన్ కంపెనీలు సుదీర్ఘ కాలం నుంచి మా బ్రాండ్ రాయబారులుగా ఉన్నాయి.

టెక్నాలజీఇన్నోవేషన్ రంగాల్లో ఉభ దేశాల ధ్య భాగస్వామ్యానికి కొత్త కోణాలు కూడా జోడయ్యాయి.

దేశంలో పాన్ కంపెనీలకు అనుకూల వాతావణం ల్పించడానికి మేం ట్టుబడి ఉన్నాం.

నేడు ఆవిష్కరించిన భార‌-పాన్ పారిశ్రామిక పోటీ భాగస్వామ్యం ప్రణాళిక ఇందుకు ర్ధవంతమైన యంత్రాంగంగా నిలుస్తుంది.

పాన్ తో మా నైపుణ్యాల భాగస్వామ్యం కూడా  దిశగా ర్థవంతంగా నిలుస్తుంది.

 

మిత్రులారా,

సురక్షితమైన‌, విశ్వాసంతో కూడిన‌, ఊహకు అందేస్థిరమైన ఇంధ రా అత్యంత కీలకం అన్న విషయం ఉభదేశాలు గుర్తించాయి.

సుస్థిర ఆర్థిక వృద్ధి క్ష్యాన్ని చేరడంవాతావ మార్పుల స్యను ర్థవంతగా రిష్కరించడం కూడా అత్యంత కీలకం.

మా స్వచ్ఛ ఇంధ భాగస్వామ్యం  దిశగా నిర్ణయాత్మ అడుగు అని నిరూపించుకుంటుంది.

 రోజు మేం ఇంకా ఎన్నో ఇత అంశాలపై కూడా అంగీకారానికి చ్చాంవాటికి సంబంధించిన ప్రలు కూడా వెలువరించాం.

భార‌-పాన్ ప్రత్యేక వ్యూహాత్మ‌, అంతర్జాతీయ భాగస్వామ్యానికి కొత్త దిశ ల్పించే దిశగా ప్రధానమంత్రి కిషిదా ర్య విజయం సాధించింది.

నేను రోసారి ప్రధానమంత్రి కిషిదాకుఆయ బృందానికి హార్థిక స్వాగతం లుకుతున్నాను.

న్యవాదాలు!

నిక :  ఇది ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి అనువాదం మాత్రమే.



(Release ID: 1807948) Visitor Counter : 131