ప్రధాన మంత్రి కార్యాలయం
కన్య శిక్ష ప్రవేశ్ ఉత్సవ్ అభియాన్ ను ప్రశంసించిన ప్రధానమంత్రి
Posted On:
08 MAR 2022 2:00PM by PIB Hyderabad
‘‘మరింత మంది బాలికలు విద్య యొక్క సంతోషాన్ని పొందేందుకు పూచీ పడేటటువంటి ఒక మార్గదర్శకమైన ప్రయాస యే ‘కన్య శిక్ష ప్రవేశ్ ఉత్సవ్ అభియాన్’ ’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ ఉద్యమం సఫలం అయ్యే దిశ లో కృషి జరగాలి అని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఒక్క బాలిక విద్యా బుద్ధులు నేర్చుకొని నైపుణ్యం సంపాదించుకొనేటట్లు చేసేందుకు ఈ ఉద్యమాన్ని చేపట్టడమైంది.
మహిళల మరియు బాలల వికాసం శాఖ కేంద్ర మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ:
‘‘మరింత మంది బాలికలు విద్య తాలూకు సంతోషాన్ని పొందేటట్లు పూచీ పడేటటువంటి ఒక మార్గదర్శక ప్రయాసే ఇది! రండి, మనం అందరం ఒక దేశం గా కలసి కదిలి, ఈ ఉద్యమాన్ని విజయవంతం చేద్దాం’’ అని అందులో పేర్కొన్నారు.
****
DS
(Release ID: 1803933)
Visitor Counter : 203
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam