ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

175.83 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో 35.50 లక్షలకుపైగా డోసులు నిర్వహణ

ప్రస్తుత రికవరీ రేటు 98.38%

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 13,405

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,81,075

వారపు పాజిటివిటీ రేటు 1.98%

Posted On: 22 FEB 2022 9:28AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 35.50 లక్షలకు పైగా ( 35,50,868 ) డోసులతో కలిపి, 175.83 కోట్ల ( 1,75,83,27,441 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,00,25,470 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,00,867

రెండో డోసు

99,55,088

ముందు జాగ్రత్త డోసు

40,70,704

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,08,181

రెండో డోసు

1,74,22,097

ముందు జాగ్రత్త డోసు

59,48,361

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

5,38,88,975

రెండో డోసు

2,28,28,488

Age Group 18-44 years

మొదటి డోసు

55,06,26,127

రెండో డోసు

43,73,36,329

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,20,82,455

రెండో డోసు

17,86,67,750

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,62,49,050

రెండో డోసు

11,13,00,615

ముందు జాగ్రత్త డోసు

91,42,354

ముందు జాగ్రత్త డోసులు

1,91,61,419

మొత్తం డోసులు

1,75,83,27,441

 

గత 24 గంటల్లో 34,226 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,21,58,510 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 98.38 శాతానికి చేరింది.

 

గత 24 గంటల్లో 13,405 కొత్త కేసులు నమోదయ్యాయి.

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,81,075. ఇది మొత్తం కేసుల్లో 0.42 శాతం.

 

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 10,84,247 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 76.12 కోట్లకు పైగా ( 76,12,30,580 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 1.98 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.24 శాతంగా నమోదైంది.

 

****


(Release ID: 1800220) Visitor Counter : 112