ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అరుణాచల్ ప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

प्रविष्टि तिथि: 20 FEB 2022 9:11AM by PIB Hyderabad

అరుణాచల్ ప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో...

 

"అరుణాచల్ ప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. అసమాన ప్రతిభతోపాటు కష్టించి పనిచేయడంలో అరుణాచల్ ప్రజలు వారికివారే సాటి. భవిష్యత్తులో ఆ రాష్ట్రం ప్రగతి సాధనలో సమున్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాను" అని పేర్కొన్నారు.

***

DS/SH


(रिलीज़ आईडी: 1799910) आगंतुक पटल : 168
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam