ప్రధాన మంత్రి కార్యాలయం
దేశవ్యాప్తం గా 100 చోట్లకిసాన్ డ్రోన్ ల క్రియాశీలత్వాన్ని చూసి సంతోషం వేసిందన్న ప్రధాన మంత్రి
Posted On:
19 FEB 2022 11:14AM by PIB Hyderabad
దేశం అంతటా 100 చోట్ల కిసాన్ డ్రోన్ లు పనిచేయడాన్ని చూసి తాను సంతోషించినట్లు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘దేశవ్యాప్తం గా 100 చోట్ల కిసాన్ డ్రోన్ ల క్రియాశీలత్వాన్ని చూసి సంతోషం వేసింది. ఇది హుషారైనటువంటి స్టార్ట్- అప్ @garuda_india (@గరుడ_ఇండియా) ద్వారా జరిగిన ఒక ప్రశంసనీయమైనటువంటి కార్యక్రమం.
నూతనంగా ఆవిష్కారమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం మన రైతుల కు సాధికారిత ను కల్పించడం తో పాటు వ్యవసాయాన్ని మరింత లాభదాయకం గా మార్చుతుంది.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1799585)
Visitor Counter : 170
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam