ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘తమిళతాత’ యు.వి. స్వామినాథ అయ్యర్ జయంతి సందర్భం లో ఆయన ను స్మరించుకొన్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 19 FEB 2022 9:16AM by PIB Hyderabad

‘తమిళ తాత’ యు.వి. స్వామినాథ అయ్యర్ జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు నమస్సులు అర్పించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ ‘తమిళ తాత’ యు.వి. స్వామినాథ అయ్యర్ జయంతి సందర్భం లో ఆయన ను స్మరించుకొంటున్నాను. తమిళ సంస్కృతి కి, తమిళ భాష కు ఆయన అందించిన తోడ్పాటు కు గాను ఆయన ను అభిమానించడం జరుగుతుంది. సంగమ్ యుగం నాటి రచనల కు ఆయన లోకప్రియత్వాన్ని సంపాదించిపెట్టడం తో పాటు అమూల్యమైనటువంటి వారసత్వాన్ని పరిరక్షించడం లో సాయపడ్డారు. విశిష్టమైనటువంటి ఆయన రచనల ను మరింత మంది యువజనులు చదవాలని నేను విజ్ఞ‌ప్తి చేస్తున్నాను. ’’ అని పేర్కొన్నారు.

***

DS/SH

 


(रिलीज़ आईडी: 1799582) आगंतुक पटल : 211
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada