ఉక్కు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ (ఎకెఎఎం) కింద సెయిల్ -విఐఎస్ఎల్‌ (SAIL-VISL)లో హృద‌య ప‌రీక్షా శిబిరం

प्रविष्टि तिथि: 17 FEB 2022 2:09PM by PIB Hyderabad

ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ వేడుక‌ల కింద సెయిల్ -విఐఎస్ఎల్‌ (SAIL-VISL)లో హృద‌య ప‌రీక్షా శిబిరాన్ని 19 & 29 జ‌న‌వ‌రి 2022న నిర్వ‌హించారు. ఇందులో  30 మంది మ‌హిళ‌లు స‌హా 285 మంది ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగుల‌కు బిపి, షుగ‌ర్‌, ఆక్సిజ‌న్ శాచ్యురేష‌న్ స్థాయి, ఇకో, ఇసిజి ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించారు. 
హృద్రోగ ప‌రీక్ష శిబిరాన్ని విఐఎస్ఎల్ హెచ్ఆర్‌డి కేంద్ర‌లో స‌హ్యాద్రి నారాయ‌ణ హృదయాల‌య‌, షిమోగా నిర్వ‌హించింది. వైద్యుల‌ను, వారి బృందాల‌ను విఐఎస్ఎల్ హెచ్ఆర్‌డి, పిఆర్‌, ఆసుప‌త్రికి సంబంధించిన శాఖ స‌మ‌న్వ‌య‌ప‌రిచాయి. కార్డియాల‌జిస్టులు డాక్ట‌ర్ శ‌ర‌త్ సంగ‌నా గౌదార్‌, డాక్ట‌ర్ ఎస్‌.వి. సిద్ధార్ద్ నిపుణుల స‌ల‌హాను ఇచ్చారు. 

***
 


(रिलीज़ आईडी: 1799153) आगंतुक पटल : 266
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada