ప్రధాన మంత్రి కార్యాలయం
                
                
                
                
                
                    
                    
                        ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురము జిల్లా లో జరిగిన దు:ఖదాయక దుర్ఘటన కారణం గాప్రాణ నష్టం వాటిల్లడం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
                    
                    
                        
బాధితుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారం చెల్లించేందుకు ప్రధాన మంత్రిఆమోదం తెలిపారు 
                    
                
                
                    Posted On:
                07 FEB 2022 9:52AM by PIB Hyderabad
                
                
                
                
                
                
                ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురము జిల్లా లో జరిగిన దు:ఖదాయక దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ దుఃఖాన్ని వ్యక్తం చేశారు. బాధితుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి పరిహారాన్ని అందించేందుకు కూడా ప్రధాన మంత్రి ఆమోదం తెలిపారు.
 
‘‘ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురము జిల్లా లో జరిగిన ఒక దు:ఖదాయకమైనటువంటి ప్రమాదం లో ప్రాణనష్టం సంభవించినందుకు దు:ఖిస్తున్నాను. ఆప్తుల ను కోల్పోయిన కుటుంబాలకు ఇదే నా సంతాపం. మృతుల కు తలా 2 లక్షల రూపాయల వంతున పరిహారాన్ని పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల దగ్గరి బంధువుల కు ఇవ్వడం జరుగుతుంది: ప్రధాన మంత్రి’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎమ్ఒ) పేర్కొంది.
 
 
***
DS/SH
 
 
                
                
                
                
                
                (Release ID: 1796097)
                Visitor Counter : 175
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Gujarati 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam