ప్రధాన మంత్రి కార్యాలయం
వయోజనుల లో 75 శాతం మంది కి పైగా టీకామందు రెండు డోజుల ను ఇప్పించడం పూర్తికావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
Posted On:
30 JAN 2022 11:41AM by PIB Hyderabad
వయోజనుల లో 75 శాతం మంది కి పైగా టీకామందు రెండు డోజుల ను ఇప్పించడం అనేది పూర్తి కావడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ మన్ సుఖ్ మాండవియ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రత్యుత్తరాన్ని ఇస్తూ –
‘‘వయోజనుల లో 75 శాతం మంది కి పైగా టీకామందు తాలూకు రెండు డోజుల ను ఇప్పించడం పూర్తి అయింది.
ప్రాముఖ్యం గల ఈ కార్యానికి గాను మన తోటి పౌరులు అందరి కి ఇవే అభినందన లు.
టీకామందు ను ఇప్పించాలనే మన కార్యక్రమాన్ని సఫలం చేస్తున్నటువంటి వారందరిని చూసుకొని గర్వపడుతున్నాను.’’ అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1793731)
Read this release in:
Marathi
,
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam