ప్రధాన మంత్రి కార్యాలయం
పద్మ అవార్డులు పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
प्रविष्टि तिथि:
25 JAN 2022 11:40PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పద్మ అవార్డులు పొందిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఇందుకు సంబంధించి ప్రధానమంత్రి ఒక ట్వీట్ చేస్తూ,
"పద్మ అవార్డులు పొందిన వారందరికీ అభినందనలు. దేశం మొత్తం వారి విజయాలను గౌరవిస్తోంది. సమాజానికి వారు చేసిన సేవలకు మనమందరం గర్విస్తున్నాము, అని పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1792754)
आगंतुक पटल : 181
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam